హైదరాబాద్ రాజధానిని ఎట్టిపరిస్థతిలో యూనియన్ టెర్రిటరీ గా అంగీకరించబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేసారు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు అర్ధం లేని అంశాలను చర్చిస్తున్నారని మండిపడ్డారు.
Congress party senior leader Mallu Ravi has made it clear that the capital of Hyderabad will not be accepted as a union territory under any circumstances. Former Minister Harish Rao was furious that he was discussing meaningless topics to divert the attention of the people of Telangana.
~CR.236~CA.240~ED.232~HT.286~